‘మేరే హజ్బెండ్ కీ బీవీ’కు వన్ ప్లస్ వన్ ఆఫర్!
సినిమా టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా ఇచ్చే ఆఫర్లు వ్యాపార రంగంలో సాధారణమే. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటన వెలువడింది. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘మేరే హజ్బెండ్ కీ బీవీ’ చిత్ర బృందం, తమ సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించేందుకు వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించింది. ఈ సినిమా నిన్న విడుదలైంది, కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్ హీరోగా నటించగా,…
