AP High Court orders no action against RGV for 6 weeks. He filed a petition to quash the case against him.

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట – 6 వారాల స్టే

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 6 వారాల పాటు తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమా ద్వారా కుల వైషమ్యాన్ని రెచ్చగొట్టారంటూ మంగళగిరి వాసి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేయడంతో, సీఐడీ పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై పెట్టిన…

Read More
‘Jiddi Girls’ web series explores college life with romance and emotions but struggles to create a strong impact.

‘జిద్దీ గర్ల్స్’ రివ్యూ – కాలేజ్ లైఫ్ పై మిశ్రమ ప్రతిఫలాలు

‘జిద్దీ గర్ల్స్’ వెబ్ సిరీస్ కాలేజ్ లైఫ్ నేపథ్యంలో రూపొందించిన హిందీ సిరీస్. నేహా వీణశర్మ కథ-దర్శకత్వం వహించగా, ప్రీతిష్ నంది ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందించబడింది. కాలేజ్ లైఫ్‌ను, విద్యార్థుల మధ్య భావోద్వేగాలను, స్వేచ్ఛ కోసం చేసే పోరాటాన్ని ప్రధానాంశంగా తీసుకున్నారు. కథ ప్రకారం, ఢిల్లీలోని ఓ రెసిడెన్షియల్ గర్ల్స్ కాలేజీలో చదివే యువతులు తమ స్వేచ్ఛ, అభిరుచుల కోసం చేసే…

Read More
Ram Charan’s RC16 features Shiva Rajkumar in a crucial role, with music by A.R. Rahman and visuals by Rathnavelu.

రామ్ చరణ్ ‘RC16’లో శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘RC16’ (వర్కింగ్ టైటిల్) భారీ అంచనాలను నెలకొల్పుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్‌ టెస్ట్‌ను పూర్తి చేయగా, త్వరలోనే ఆయన షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఈ మూవీ షూటింగ్ గతేడాది నవంబర్‌లో మైసూర్‌లో ప్రారంభమై, మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌…

Read More
Singer Kalpana attempted suicide by consuming sleeping pills. She is on ventilator support in a Hyderabad hospital.

టాలీవుడ్ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం కలకలం

టాలీవుడ్ ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఆమె నిన్న హైదరాబాద్ నిజాంపేటలోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్పన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిద్రమాత్రల ప్రభావంతో ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచినట్లు వెల్లడించారు. ఇన్ఫెక్షన్ కారణంగా ప్రత్యేక…

Read More
This week, hit films like Tandel, Rekha, Kudumbasthan, and more are set to stream on major OTT platforms.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీలో భారీ సినిమాల రాకతో మంచి సందడి కనిపించనుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో భారీ విజయాలను అందుకున్న సినిమాలు ఒకదాని తరువాత ఒకటి స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉన్నాయి. నాగ చైతన్య – సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, చైతూ కెరీర్‌లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ మూవీ ఈ నెల 7 నుంచి…

Read More
Tamannaah and Vijay Varma reportedly broke up after months of dating. The couple, who were expected to marry, remain silent on the rumors.

తమన్నా-విజయ్ వర్మ బ్రేకప్.. అభిమానులకు షాక్!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మల ప్రేమకథ బహిరంగ రహస్యమే. 2023 నుంచి కొనసాగుతున్న వారి రిలేషన్‌షిప్‌పై పలు సందర్భాల్లో వాళ్లే స్వయంగా వెల్లడించారు. ఫంక్షన్లలో జంటగా కనిపిస్తూ తమ బంధాన్ని బయటపెట్టారు. రేపోమాపో పెళ్లి వార్త చెబుతారనుకున్న అభిమానులకు తాజాగా షాకింగ్ న్యూస్ వచ్చింది. తమన్నా, విజయ్ వర్మలు విడిపోయారని, కొన్ని రోజులుగా విడిగా ఉంటున్నారని సమాచారం. ఏమిటి కారణమో తెలియదుగానీ, వారి రిలేషన్ ముగిసిందని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి….

Read More
Singer Kalpana is on ventilator support after a suicide attempt. Celebrities visited the hospital to check on her condition.

ఆత్మహత్యకు యత్నించిన గాయని కల్పనకు చికిత్స

ప్రముఖ సినీ నేపథ్య గాయని కల్పన నిన్న హైదరాబాద్ నిజాంపేటలో ఆత్మహత్యకు యత్నించారు. నిద్రమాత్రలు మింగిన ఆమెను కుటుంబసభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కల్పన ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లారు. గాయనీగాయకులు శ్రీకృష్ణ, సునీత, గీతామాధురి, కారుణ్య తదితరులు ఆమెను పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులను ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు….

Read More