కుటుంబ బంధాలు Vs డబ్బు.. మణికందన్ ‘కుడుంబాస్థాన్’
మణికందన్ కథానాయకుడిగా నటించిన ‘కుడుంబాస్థాన్’ జనవరి 24న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ‘జీ 5’ లో స్ట్రీమింగ్ అవుతోంది. వినోత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించాడు. కుటుంబ విలువలు, ప్రేమ, డబ్బు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కథ సాగుతుంది. శాన్వి మేఘన కథానాయికగా నటించగా, నివేదిత రాజప్పన్, గురు సోమసుందరం ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. కథలో నవీన్ (మణికందన్) ప్రేమించిన వెన్నెల (శాన్వి మేఘన) ను కులాంతర వివాహం చేసుకుంటాడు….
