హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ, రూ.2.20 లక్షల నష్టం
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నివాసంలో ఆదివారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి రెండు డైమండ్ రింగ్‌లు సహా రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలను అపహరించాడు. ఈ సంఘటన విశ్వక్ తండ్రి కరాటే రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిలింనగర్ రోడ్డు నెంబర్ 8లోని విశ్వక్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు అందరూ ఒకే ఇంట్లో…
