అత్తమ్మాస్ కిచెన్ స్పెషల్ గిఫ్ట్ అందుకున్న జాన్వీ కపూర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, ఆమె అత్తగారు సురేఖ కొణిదెల కలిసి ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరిట తెలుగు ఆహార ఉత్పత్తుల బిజినెస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇది ఇప్పటికే ఫుడ్ లవర్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘RC 16’ అనే స్పోర్ట్స్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన…
