ప్రభాస్ ఇంటి వంటకాలకు ఫిదా అయిన పృథ్వీరాజ్!
మలయాళ స్టార్ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఇంటి వంటకాలకు ఫిదా అయ్యారు. ఆయన స్వయంగా ఈ విషయాన్ని Hyderabadలో జరిగిన ‘L2: Empuraan’ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో వెల్లడించారు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలు అద్భుతంగా ఉన్నాయని, తనకు సూపర్ టేస్ట్ అనిపించిందని చెప్పారు. “నాకు ఏ వంటకం పంపారో తెలియదు కానీ, చాలా రుచిగా అనిపించింది” అంటూ పృథ్వీరాజ్ ప్రశంసలు గుప్పించారు. ప్రభాస్ ఇంటి వంటలలో తనకు పెసరట్టు, చేపల పులుసు…
