వర్మకు హైకోర్టులో ఊరట, సీఐడీపై ఆంక్షలు
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీఐడీ పోలీసులు వర్మకు నోటీసులు పంపారు. మార్ఫింగ్ చేసిన ఫోటోలతో పాటు అభ్యంతరకర పోస్టులు షేర్ చేసినట్లు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో, సీఐడీ ఇచ్చిన నోటీసులను రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో సవాల్…
