తెలుగమ్మాయి అనన్య బాలీవుడ్ ఎంట్రీకి రెడీ!
ఇంట గెలిచి రచ్చ గెలవమనేది సామెతను నిజం చేస్తూ అనన్య నాగళ్ల నటన పరంగా సత్తా చాటుతుంది. మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మొదలైన ఆమె సినీ ప్రయాణం నెమ్మదిగా వృద్ధి చెందుతూ ప్లేబ్యాక్, తంత్ర, పొట్టేల్, బహిష్కరణ వంటి ప్రాజెక్టుల ద్వారా మంచి నటిగా నిలిచింది. వెబ్ సిరీస్‌లకు మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య ఇప్పుడు మరో మెట్టు ఎక్కేందుకు సిద్ధమవుతుంది. తెలుగమ్మాయి అనన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఏక్తా ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హిమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్న…
