స్పై థ్రిల్లర్‌గా సిద్ధు ‘జాక్’ ఫెయిల్ అయిన కథ!
‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. ట్రైలర్‌కి వచ్చిన స్పందన బాగుండగా, సినిమా మాత్రం ప్రేక్షకుల ఆశల్ని నెరవేర్చలేకపోయింది. ఒక స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కించినప్పటికీ, కొత్తదనం లేకపోవడం ప్రధానమైన లోపంగా నిలిచింది. కథ ప్రకారం ‘జాక్’కు ‘రా’లో స్పైగా చేరాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఉద్యోగం వచ్చేలోగా దేశాన్ని…
