తాతగా మారిన సునీల్ శెట్టి – ఆనందంలో మునిగిన హీరో
ప్రముఖ నటుడు సునీల్ శెట్టి జీవితంలో ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. తన కుమార్తె అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో తాతగా మారారు. ఈ సంతోషాన్ని ఆయన పదలల్లో వ్యక్తీకరించలేకపోయారు. మనవరాలి చేతిని తొలిసారిగా పట్టుకున్న అనుభూతిని ఆయన “ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన ఆనందం”గా పేర్కొన్నారు. తాను సినీ పరిశ్రమలో, వ్యాపార రంగంలో ఎన్నో విజయాలను అందుకున్నా, మనవరాలి స్పర్శ ముందు అవన్నీ చిన్నవే అనిపించాయన్నారు. “ఆ చిన్నచెట్టును చేతుల్లోకి…
