 
        
            మద్యానికి దూరమవుతున్న యువత – ‘జీబ్రా స్ట్రైపింగ్’ ట్రెండ్‌తో కొత్త జీవనశైలి!
ప్రపంచవ్యాప్తంగా యువతలో, ముఖ్యంగా జెనరేషన్ జెడ్ (Gen-Z) లో మద్యపాన అలవాటు గణనీయంగా తగ్గుతోంది. ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తున్న కొత్త తరం, మద్యం పట్ల తమ దృక్పథాన్ని మార్చుకుంటోంది. ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం, మద్యపానం చేయడానికి చట్టబద్ధ వయస్సులో ఉన్న ప్రతి ముగ్గురు యువతలో ఒకరు (36%) ఇప్పటివరకు ఆల్కహాల్ తాగలేదని తేలింది. ఇది యువతలో మారుతున్న జీవనశైలిని ప్రతిబింబిస్తుంది….

 
        