శబరిమలలో 4.5 కిలోల బంగారం మాయమైంది: ఉన్నికృష్ణన్‌పై సిట్ దర్యాప్తు

శబరిమల ఆలయంలో సంచలనమైన బంగారం చోరీ కేసు బయటపడింది. గర్భగుడి, ద్వార పాలక విగ్రహాల కోసం స్వర్ణ తాపడం పనులను నిర్వహించే సమయంలో 4.5 కిలోల బంగారం మాయం కావడం దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులను కలవరపెట్టింది. ఈ ఘటనపై కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. బంగారు తాపడం బాధ్యత ఉన్న ఉన్నికృష్ణన్ అనే దాతను అధికారులు విచారించారు. అతకు స్థిరమైన ఆదాయం లేకపోవడం, ఇతర దాతలు ఇచ్చిన విరాళాలను తానే ఇచ్చినట్లు ప్రచారం…

Read More

ముందస్తు సమాచారం లేకుండా బస్సు రద్దు చేసిన కేరళ ఆర్టీసీకి భారీ షాక్ – టీచర్‌కు రూ. 82,000 పరిహారం, ఎండీపై అరెస్ట్ వారెంట్

ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంస్థలపై వినియోగదారుల హక్కులను రక్షించడంలో వినియోగదారుల ఫోరమ్ ఎంత మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి రుజువైంది. ఈసారి బలయ్యిందిగాక, తగిన గుణపాఠం పొందింది కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – KSRTC. ఈ సంఘటన 2018లో చోటుచేసుకుంది. కేరళలోని చూరకోడ్‌లో ఉన్న ఎన్‌ఎస్‌ఎస్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో పనిచేస్తున్న ప్రియ అనే టీచర్, తన పీహెచ్‌డీ గైడ్‌ను కలిసేందుకు మైసూర్ వెళ్లాల్సి ఉండటంతో, కొట్టారక్కర డిపో నుంచి ఆన్‌లైన్‌లో కేరళ…

Read More

కేరళలో “ఆపరేషన్ నమకూర్”: దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ సోదాలు

కేరళలో ప్రముఖ మలయాళ నటులు దుల్కర్ సల్మాన్ మరియు పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలపై కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ‘ఆపరేషన్ నమకూర్’ పేరిట ఒక పెద్ద దర్యాప్తు భాగంగా జరుగుతున్నాయి. ఈ దర్యాప్తు, కేరళలోని లగ్జరీ కార్ల స్మగ్లింగ్‌కు సంబంధించి కొనసాగుతున్న విచారణను ఆవిష్కరిస్తుంది. ఆపరేషన్ భాగంగా, కస్టమ్స్ అధికారులు కేరళలోని కోచి, కొట్టాయం, అలప్పుఝా, త్రిసూర్, మరియు ఎర్నాకులం జిల్లాల్లో 30 ప్రదేశాల్లో ఒక్కసారిగా సోదాలు చేపట్టారు. ప్రముఖ నటులు…

Read More

వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన. మృతుల సంఖ్య 402

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 402కి పెరిగింది. గాలింపు చర్యల్లో ఇంకా మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. గల్లంతైన మరో 170 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న చురల్ మల, వెలరి మల, ముందకయిల్, పుంచిరిమదోం ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా చలియార్ నదిలో మృతదేహాలు, శరీర అవయవాలు…

Read More