కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనపై కఠిన చర్యలు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆమెకు మద్దతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలకు మమతా బెనర్జీ ప్రభుత్వం దిగొచ్చింది. ఆర్‌జీ కర్ ఆసుపత్రిలోని ముగ్గురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ మేరకు బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని, వివిధ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు ట్రైనీ డాక్టర్ మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసి, బదిలీ అయిన…
