జపాన్‌లో బియ్యం కొరత మొదలైనది
ఓవైపు భారీ భూకంప హెచ్చరిక.. మరోవైపు విరుచుకుపడుతున్న తుఫాన్లతో జపాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యావసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జపాన్ లో బియ్యానికి కొరత ఏర్పడింది. ఏ సూపర్ మార్కెట్లో చూసిన నో స్టాక్ బోర్డ్ లే దర్శనమిస్తున్నాయి. రోజువారీగా తెప్పించిన బియ్యం స్టాక్ మధ్యాహ్నానికే ఖాళీ అవుతోంది. మార్కెట్లో బియ్యం కొరత ఏర్పడిందనే వార్తలతో జపాన్ వాసులు ఆందోళనలతో సూపర్ మార్కెట్లకు పోటెత్తుతున్నారు. బియ్యం…
