బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్
స్వదేశంలో బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు టెస్టు ర్యాంకింగ్ ఏకంగా రెండు స్థానాలు పతనమైంది. ఈ సిరీస్‌కు ముందు 6వ స్థానంలో ఉన్నా ఆ జట్టు ప్రస్తుతం 8వ స్థానానికి పడిపోయింది. ఇటీవల జరిగిన రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ జట్టుపై బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో పాకిస్థాన్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లా,…
