 
        
            ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్… భారతదేశం vs దుబాయ్….
ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ యాపిల్ అభిమానులను ఊరిస్తోంది. 256జీబీ మోడల్ ధర భారత్‌లో రూ. 5 వేల డిస్కౌంట్ పోను రూ. 1,44,900 అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,39,900కే సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో కంటే దుబాయ్‌లో ఐఫోన్ చాలా చవగ్గా లభిస్తుంది. గతంలో ఐఫోన్ విడుదలైన వెంటనే ఇండియా నుంచి చాలామంది దుబాయ్ వెళ్లి కొనుక్కొనేవారు. మరి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చేమో చూద్దాం. దుబాయ్‌లో ఐఫోన్ 16…

 
         
         
         
         
        