During his U.S. visit, AP Minister Lokesh met over 100 global company representatives, reinforcing investor confidence and promoting Andhra Pradesh’s industrial potential.

అమెరికా పర్యటనలో లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతం

అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన లోకేశ్, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలతలను ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవకాశాలు ఉండే విధంగా సీఎం చంద్రబాబు విజన్‌ను ఆవిష్కరించారు. ఈ పర్యటన ప్రధాన లక్ష్యం, గత ఐదేళ్ల విధ్వంసక పాలనతో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం. పరిశ్రమలు, పెట్టుబడులు మరింత పెంచేందుకు లోకేశ్ ప్రతిపాదనలు ప్రోత్సహించడంలో…

Read More
Indian Railways reduces advance reservation period from 120 to 60 days to encourage genuine travelers and reduce ticket cancellations.

రైల్వే టికెట్ బుకింగ్‌లో కొత్త మార్పులు

ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో మార్పులురైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. తాజాగా, భారతీయ రైల్వేలు ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుండి అమల్లోకి వచ్చింది. ఈ మార్పుకు సంబంధించి అక్టోబర్ 16న ఒక సర్క్యూలర్ విడుదల చేసి ప్రయాణీకులకు అవగాహన కల్పించారు. టికెట్ రద్దు మరియు ప్రయాణీకుల ప్రోత్సాహంరైల్వే అధికారులు తెలిపిన ప్రకారం, 61 నుంచి 120 రోజుల…

Read More
Former U.S. President Donald Trump condemned attacks on Hindus in Bangladesh, criticizing Kamala Harris and Joe Biden for neglecting Hindu communities worldwide and promising renewed peace and strength in America.

బంగ్లాదేశ్ హిందువులపై దాడులను ట్రంప్ ఖండించా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ట్రంప్, దీపావళి సందర్భంగా తన ఎక్స్‌ ఖాతాలో సందేశం పంచుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పట్ల విమర్శలు కూడా గుప్పించారు. ఆమె, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, హిందువులను విస్మరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రిస్టియన్లు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులను తన…

Read More
A Moscow court has imposed an unprecedented $20.6 decillion fine on Google for not reinstating banned Russian channels on YouTube.

మాస్కో కోర్టు గూగుల్‌కు 20.6 డెసిలియన్ డాలర్ల భారీ జరిమానా

రష్యాలోని మాస్కో కోర్టు గూగుల్‌కి అత్యంత భారీ జరిమానాను విధించింది. రష్యా ప్రభుత్వ అనుకూలంగా ఉండే కొన్ని చానళ్లను యూట్యూబ్‌లో తిరిగి ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. గూగుల్ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కోర్టు 20.6 డెసిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం ప్రపంచ స్థాయిలో ఉన్న మొత్తం జీడీపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది చెల్లించడం గూగుల్‌తో పాటు మరే సంస్థకు సాధ్యం కాని పరిస్థితి. ఈ వివాదానికి కారణం రష్యా ప్రభుత్వ…

Read More
In response to increasing pressure from Western countries regarding Ukraine, Russian President Vladimir Putin has ordered immediate missile tests, including nuclear capabilities, to showcase military strength.

రష్యా అణు క్షిపణుల ప్రయోగాలకు పుతిన్ ఆదేశాలు

ఉక్రెయిన్ విషయంలో పశ్చిమ దేశాలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షిపణి ప్రయోగాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశిస్తూ, సైనిక అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో అణ్వాయుధ సామర్థ్యం కల్గిన బాలిస్టిక్ మరియు క్రూయిజ్ క్షిపణుల ప్రయోగ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఈ ఆదేశాలు పశ్చిమ దేశాలకు చెబుతున్న సంకేతమని అర్థం చేసుకోవాలి. పుతిన్ ఆదేశాలతో రష్యా సైనిక అధికారులు అణు క్షిపణులను పరీక్షించడం ప్రారంభించారు. కమ్చట్కా ద్వీపకల్పంలోని…

Read More
During his US visit, AP Minister Nara Lokesh met with leaders from Amazon Web Services and Revecher, aiming to boost cloud infrastructure and tech talent in Andhra Pradesh.

అమెరికా పర్యటనలో నారా లోకేశ్ కీలక భేటీలు

అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థల సీఈఓలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరెక్టర్ రేచల్ స్కాఫ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను సూచిస్తూ, క్లౌడ్ సేవలు, ఏఐ, మిషన్ లెర్నింగ్ ద్వారా రాష్ట్రం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు ఏడబ్ల్యూఎస్‌తో…

Read More