 
        
            లాస్‌ఎంజెలిస్ సమీపంలో భారీ కార్చిచ్చు, ప్రజల మధ్య ఆందోళన
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లాస్‌ఎంజెలిస్ సమీపంలో బుధవారం సాయంత్రం భారీ కార్చిచ్చు చెలరేగింది. పెనుగాలుల కారణంగా మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. తొలుత కిలోమీటరులో ప్రారంభమైన ఈ కార్చిచ్చు, గాలుల కారణంగా గంటల్లో 62 కిలోమీటర్లకు విస్తరించింది. ఈ మంటలు పెరుగుతున్న కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ అలముకుంది, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు మంటలు విస్తరించే ప్రాంతాల్లోని వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోషల్ మీడియాలో మంటల నుంచి ఇళ్లను కాపాడుకుంటున్న దృశ్యాలు…

 
         
         
         
         
        