 
        
            ఎలాన్ మస్క్ చెప్పినట్లు, జస్టిన్ ట్రూడో ఓడిపోతారు!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 2025 ఎన్నికల్లో ఓడిపోతారని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ జోస్యం చేశారు. ఒక కెనడా పౌరుడు ‘ట్రూడోను వదిలించుకోవడానికి మాకు మీ సాయం కావాలి’ అని ఎక్స్ (ట్విట్టర్)లో కామెంట్ చేసినప్పుడు, మస్క్ ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున ప్రచారం చేసిన మస్క్, ఇప్పుడు కెనడాలో ట్రూడో ఓడిపోవాలని అంచనా వేసారు. ప్రస్తుతం, కెనడాలో ట్రూడో ప్రభుత్వం మైనారిటీలో ఉంది, మరియు వచ్చే ఏడాది అక్టోబర్…

 
         
         
         
         
        