 
        
            అమెరికా యువతికి ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు
అమెరికాలోని ఇల్లినాయిస్‌కు చెందిన 20 ఏళ్ల కాటెలిన్ యేట్స్ అనే యువతి గొంతు నొప్పి సమస్యతో హాస్పిటల్‌కు వెళ్లింది. వైద్యులు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని సూచించగా, షాకింగ్‌గా ఆమె గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (హెచ్‌సీజీ) స్థాయుల ఆధారంగా ఆమె గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇది ఏప్రిల్ 1న జరిగిన కారణంగా వైద్యులు తనతో జోక్ చేస్తున్నారని ఆమె భావించింది. గర్భధారణ సమయంలో కాటెలిన్ అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. హైబీపీ,…

 
         
         
         
         
        