 
        
            కువైట్‌లో చిత్రహింసలకు గురైన గండేపల్లి మహిళ
కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన మహిళ కువైట్ వెళ్లి అక్కడ ఎదుర్కొంటున్న చిత్రహింసలపై రహస్యంగా వీడియో తీసి తన బంధువులకు పంపింది. ఈ ఘటన నియోజకవర్గంలో కలకలం రేపింది. బాధితురాలు తనకు సరిగా తిండిపెట్టలేదని, చంపేసేలా ఉన్నారని, తనను కాపాడి పిల్లల వద్దకు చేర్చాలని కన్నీటి పర్యంతమై చెప్పింది. గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారికి 19 ఏళ్ల క్రితం జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన వెంకటేశ్‌తో వివాహం జరిగింది. వీరికి…

 
         
         
         
         
        