ట్రంప్ శాంతి ప్రణాళిక: హమాస్ సానుకూలం, గాజా దాడులు కొనసాగింపు
గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ తన దాడులను ఆపలేదు. శనివారం గాజా పట్టణంలో జరగిన తాజా దాడుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం, ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రక్రియపై నీలినీడలుగా నిలుస్తోంది. స్థానిక అధికారుల వివరాల ప్రకారం, గాజా సిటీలోని ఒక ఇంటిపై దాడిలో నలుగురు మృతిచెందగా, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో మరో దాడిలో ఇద్దరు మరణించారు. ఈ…
