అమెరికా నుంచి 119 మంది వలసదారులతో మరో విమానం భారత్‌కు
అమెరికా అక్రమ వలసదారులను భారత్‌కు పంపడం కొనసాగుతోంది. 119 మంది భారతీయులతో మరో విమానం నేడు అమృత్‌సర్‌లో ల్యాండ్ కానుంది. ఇందులో పంజాబ్, హర్యానా, గుజరాత్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అక్రమ వలసదారుల విషయంలో కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య వివాదం ముదురుతోంది. కేంద్రం చర్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా విమర్శించారు. కావాలనే అమృత్‌సర్‌లో ఈ విమానాలను దించుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే వందలాది మంది భారతీయులను అమెరికా…
