ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ ఓటమి, ఫఖర్ జమాన్ భావోద్వేగం
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా 29 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే పాక్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ ఓటమి పై అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆటగాళ్ల ప్రదర్శన నిరాశ కలిగించిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ ఆటగాడు ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. తొలి ఓవర్‌లోనే ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో మైదానాన్ని వీడాడు….
