Employee in Spain received salary for 6 years without working. Court fined him $30,000 after the fraud was exposed.

ఆఫీసుకే రాని ఉద్యోగికి 6 ఏళ్ల జీతం – కోర్టు శిక్ష

ఆఫీసుకే వెళ్లకుండా 6 ఏళ్ల పాటు జీతం తీసుకున్న ఉద్యోగి మోసం స్పెయిన్‌లో బయటపడింది. కాడిజ్ మున్సిపల్ వాటర్ కంపెనీలో ప్లాంట్ సూపర్వైజర్‌గా పని చేసిన జోయక్విన్ గార్సియా 2004 నుంచి విధులకు హాజరు కాకుండానే నెలనెలా జీతం తీసుకుంటూ వచ్చాడు. రెండు విభాగాల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం అతనికి కలిసొచ్చాయి. వాటర్ ప్లాంట్ నిర్వహణ విషయంలో రెండు విభాగాలు ఒకదానిపై మరొకటి భారం మోపుతూ వచ్చాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో విఫలమయ్యారు. ఈ పరిస్థితిని…

Read More
Signs of Ukraine-Russia war ending. Trump-Putin talks lead to key developments and a temporary ceasefire.

ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముగింపు ట్రంప్ చర్చలు కీలకం

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ప్రయత్నాలు కీలక మలుపు తిరిగాయి. ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి సుమారు రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ చర్చలతో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు అవకాశాలు మెరుగుపడుతున్నాయని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందే ట్రంప్ ప్రస్తావించిన శాంతి ప్రతిపాదనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. ఈ నేపథ్యంలో 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉంది….

Read More
Court rejects Trump’s transgender ban, citing constitutional equality. Orders reversal of the restrictions.

ట్రంప్ నిర్ణయానికి కోర్టు షాక్ – ట్రాన్స్‌జెండర్లకు న్యాయం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయానికి న్యాయస్థానం ఎదురుదెబ్బ ఇచ్చింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రాన్స్‌జెండర్లపై కొన్ని నిషేధాలు విధించారు. ముఖ్యంగా, మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లను అనుమతించకుండా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, అమెరికా మిలటరీ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. నిన్న జరిగిన విచారణలో, ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాలరాస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ…

Read More
Chiranjeevi receives Lifetime Achievement Award in UK Parliament. A female fan expressed her love with a kiss on his cheek.

మెగాస్టార్ చిరంజీవికి లండన్‌లో విశిష్ట గౌరవం

మెగాస్టార్ చిరంజీవి అభిమానానికి దేశ విదేశాల్లో ప్రత్యేక స్థానం ఉంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళా అభిమాని చిరంజీవికి బుగ్గపై ముద్దుపెట్టారు. ఈ అనూహ్య ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఆ మహిళా అభిమాని కుమారుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “చిన్నప్పుడు చిరంజీవిని కలవాలనుకున్న నేనే, ఇప్పుడు మా అమ్మను ఆయన దగ్గరికి తీసుకెళ్లా” అంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే, చిరంజీవికి యూకే పార్లమెంట్‌లో జీవిత…

Read More
After nine months, Sunita Williams safely returned to Earth. Crew Dragon spacecraft successfully landed off the Florida coast.

తొమ్మిది నెలల తర్వాత భూమికి సునీతా సురక్షితంగా రాక

తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని సురక్షితంగా చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో బయలుదేరారు. ఈ తెల్లవారుజామున 3.27 గంటలకు వ్యోమనౌక ఫ్లోరిడా సముద్రతీరంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. భూమి వైపు గంటకు దాదాపు 27 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన క్యాప్సూల్ క్రమంగా వేగాన్ని తగ్గించుకుంది. 186 కిలోమీటర్ల వేగానికి చేరుకున్న…

Read More
The arrest of key Chinese General He Weidong has sparked controversy. He was taken into custody amid an investigation into military information leaks.

చైనా సైన్యంలో మరో కీలక జనరల్ అరెస్టు సంచలం!

చైనా సైన్యంలో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ హి వైడాంగ్ అరెస్టు వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సైనిక సమాచారం లీక్ కేసులో ఆయనపై ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, చైనా అధికారిక వర్గాలు ఆయనపై దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో హి వైడాంగ్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, ఫుజియాన్ లో విధులు నిర్వహిస్తున్న మరికొందరు సీనియర్ జనరల్స్ ను కూడా అరెస్టు చేసినట్లు ప్రచారం…

Read More
After 9 months in space, Sunita Williams is returning to Earth. She is expected to land on Tuesday evening as per NASA's schedule.

అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ భూమికి రాబోతోంది

ఇటీవల 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి రాబోతోంది. ఆమెతో పాటు వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా తిరుగు ప్రయాణం కానున్నారు. NASA లాంచ్ చేసిన స్టార్లైనర్ క్రాఫ్ట్‌లో సమస్యలు తలెత్తడంతో వారు అనుకున్న కంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో గడిపారు. మరికొద్ది గంటల్లో సునీతా విలియమ్స్ భూమికి చేరుకోనున్నారు. NASA ప్రకటించిన ప్రకారం, అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఆమె ల్యాండ్ కానుంది. ఇది…

Read More