హౌతీలపై అమెరికా దాడి… ట్రంప్ విడుదల చేసిన వీడియో
యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదులపై అమెరికా తీవ్రంగా విరుచుకుపడింది. నౌకలపై దాడులకు సన్నద్ధమవుతున్నట్లు హౌతీలు ప్రకటించడంతో మార్చి 15న అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా బలగాలకు దాడులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల నేపథ్యంలో అమెరికా దళాలు భీకరంగా దాడి చేయగా, ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఈ దాడుల వీడియోలను ట్రంప్ స్వయంగా విడుదల చేశారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాల్లో రౌండ్‌గా నిలబడి…
