కజిరంగా అరణ్యంలో అరుదైన గోల్డెన్ టైగర్ దర్శనం
అస్సాంలోని ప్రసిద్ధ కజిరంగా జాతీయ పార్కులో తాజాగా అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. బంగారు వర్ణంలో నాజూకైన చారలతో కనిపించిన ఈ పులిని వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పులి రంగులో ఉండటానికి కారణం “సూడోమెలనిజం” అనే అరుదైన జన్యు మార్పు అని పశుసంరక్షణ నిపుణులు తెలిపారు. సాధారణంగా పులులకు గోధుమ రంగుతో కూడిన ముదురు చారలు ఉంటాయి. కానీ ఈ…
