జాతి వ్యతిరేక పోస్టులకు వీసాలపై కఠిన నిబంధనలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి పదవిలోకి వచ్చిన తర్వాత వలసదారులపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వీసా విధానాల్లో మార్పులు చేయడంతో పాటు, వలసదారులపై కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. అమెరికాలో ఉండే విదేశీయులపై పూర్తి నిఘా పెట్టే విధంగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పనిచేస్తోంది. ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం – సోషల్ మీడియాలో జాతి వ్యతిరేకతను ప్రేరేపించే పోస్టులు పెడితే వారికి వీసాలు, గ్రీన్‌కార్డులు మంజూరు చేయబోమని…
