చైనా ప్రభావానికి తల వంచిన అమెరికా ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదాలకంటే చర్యలే తీవ్రంగా మారాయి. ఇతర దేశాలు తమ దేశాన్ని దోచుకుంటున్నాయని భావించి, సుంకాల పేరుతో భయపెట్టే దూకుడు సాగించారు. ముఖ్యంగా చైనాపై వందల శాతం పన్నులతో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, చైనా మాత్రం అదే తీరులో తిరుగుబాటు చూపింది. ఇది వరుసగా అమెరికాపై ప్రభావాన్ని చూపిస్తోంది. చైనా ఎగుమతులను అమెరికా ఆపే ప్రయత్నం చేసినా, చైనా మాత్రం మళ్లీ కొత్త మార్గాలను అన్వేషించింది. పన్నులు ఎక్కువగా వేసిన…
