బెలిజ్‌లో విమాన హైజాక్ యత్నం, హైజాకర్ హత్య
బెలిజ్‌లో విమాన హైజాక్ యత్నం కలకలం బెలిజ్‌లోని కొరోజల్ పట్టణం నుంచి శాన్ పెడ్రోకు బయలుదేరిన ట్రోపిక్ ఎయిర్ విమానంలో హైజాక్ యత్నం కలకలం రేపింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అకిన్యేల సావా టేలర్ అనే అమెరికా పౌరుడు తన వద్ద ఉన్న కత్తితో అల్లరికి పాల్పడ్డాడు. పైలట్‌ను బెదిరించి విమానాన్ని బలవంతంగా దేశం బయటకు మళ్లించాలని డిమాండ్ చేశాడు. కత్తితో దాడి, ముగ్గురు గాయాలు తనను అడ్డుకున్న పైలట్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులపై…
