పహల్గామ్ దాడి అనంతరం పాక్ వీసాలు రద్దు
పహల్గామ్ దాడి ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. 72 గంటల్లోగా వారు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశిస్తూ గడువును విధించింది. సాధారణ వీసాల గడువు ఆదివారంతో ముగియగా, వైద్య వీసాల గడువును మంగళవారం వరకు పొడిగించారు. ఈ చర్యల నేపథ్యంలో, వీసా గడువు పూర్తయిన తరువాత కూడా దేశం విడిచి వెళ్లని పాక్ పౌరులపై కఠిన చర్యలు…
