క్రికెట్ షెడ్యూల్‌పై భయాందోళనల మేఘాలు
ఉపఖండంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న తాజా రాజకీయ ఉద్రిక్తతలు క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపనున్నాయని కనిపిస్తోంది. ఈ ఘటనల నేపథ్యంలో, ఆగస్టులో జరగాల్సిన భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటన, సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ టోర్నమెంట్ అనిశ్చితిలో పడిపోయాయి. పరిస్థితి చక్కదిద్దుకోకపోతే, ఈ రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ రద్దు కావచ్చని భావిస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించి ప్రధాన సందేహాలు రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫజ్లుర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమయ్యాయి. ఆయన సోషల్…
