ఆపరేషన్ సిందూర్ ప్రతీకారం – సరిహద్దులో ఉద్రిక్తతలు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ లో 31 మంది మృతి చెందారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, పాకిస్థాన్ సైనిక ప్రతినిధిని ఉటంకిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. పహల్గామ్ దాడిలో 26 మంది మరణించడంతో, భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను ప్రారంభించింది. మరోవైపు, పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని గత 14 రోజులుగా పదే పదే ఉల్లంఘిస్తోంది. మే 7-8 తేదీల మధ్య కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్…
