చలికాలంలో పెరుగును ఎలా వినియోగించాలి?
పెరుగు మన శరీరానికి అత్యంత మేలు చేసే ఆహార పదార్థం. ఇది ఆరోగ్యకరమైన ప్రోబయాటిక్స్ అందించడంతో పాటు, జీర్ణ వ్యవస్థకు సహకరిస్తుంది. వేసవి కాలంలో పెరుగు వాడకం సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. కానీ, చలికాలం రాగానే జలుబు, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలకు కారణం అవుతుందనే భయంతో పెరుగును ఎక్కువ మంది ఉపయోగించరు. అయితే, ఈ సమయంలో కూడా పెరుగును సరైన పద్ధతిలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు. అయుర్వేదంలో పెరుగు స్వభావాన్ని చూస్తే,…
