
బోడుప్పల్‌లో జయ మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ప్రారంభం
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జయ మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేయడంతో ప్రారంభ వేడుకలు మొదలయ్యాయి. కార్యక్రమంలో హాస్పిటల్ నిర్వహకులు మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో…