
మెడికవర్ హాస్పిటల్స్‌లో క్యాన్సర్ అవగాహన సదస్సు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రముఖ అంకాలజిస్ట్ డా. మురళీధర్ మాట్లాడుతూ, క్యాన్సర్ పై అపోహలు వద్దని, ముందుగా గుర్తిస్తే సమయానికి సరైన చికిత్స పొందవచ్చని తెలిపారు. ముఖ్యంగా స్త్రీలలో బ్రెస్ట్, ఓవరియన్, సెర్వికల్ క్యాన్సర్ పెరుగుతుండటంతో, 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. డా. ప్రషోబ్ మాట్లాడుతూ, క్యాన్సర్ చికిత్స కేవలం మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, భావోద్వేగ మరియు…