
కిడ్నీల రాళ్లు ఏర్పడేందుకు కారణమయ్యే ఆహారాలు
మనం తినే ఆహారం, తగినంత నీళ్లు తాగకపోవడం, మారిన జీవన శైలి వంటివి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, అవి జారిపోయి మూత్రనాళం మధ్యలో చిక్కుకోవడంతో విపరీతమైన నడుము నొప్పితో, ఇతర సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అయితే ఎనిమిది రకాల ఆహారంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని… అందువల్ల బాధితులు వాటికి దూరంగా ఉంటే ప్రయోజనమని ఆరోగ్య…