
ఐస్ క్రీంలో డిటర్జెంట్ కలుస్తున్న బెంగళూరు భయం
వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం చల్లటి ఐస్ క్రీం తింటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. బెంగళూరులో తయారవుతున్న ఐస్ క్రీంలలో పాలకు బదులుగా డిటర్జెంట్ పౌడర్, యూరియా వంటివి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఇది కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాకుండా, కర్ణాటకలో ఇతర ప్రాంతాల్లో తయారవుతున్న ఐస్ క్రీంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల అధికారులు రెండు రోజుల పాటు బెంగళూరు సహా వివిధ జిల్లాల్లో 220 దుకాణాలు,…