
వేడి టీతో సిగరెట్ కలిస్తే మృతి ఖాయం!
ఇప్పటి తరంలో చాలామంది రోజు టీ తాగడం, అదే సమయంలో సిగరెట్ కాల్చడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే ఈ అలవాటు అత్యంత ప్రాణాంతకం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ తాగుతూ సిగరెట్ కాల్చితే శరీరానికి తీవ్రంగా దెబ్బ తగులుతుందని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఈ అలవాటు వల్ల అధికమవుతుంది. వేడి పానీయాలు వల్ల శరీర భాగాలు…