
విటమిన్ డి లోపాన్ని అధిగమించేందుకు ఉత్తమ ఆహారాలు
ప్రస్తుతం మన సమాజంలో పొల్యూషన్, ఇంటర్నెట్ వాడకం వంటి కారణాలతో విటమిన్ డి లోపం మరింత పెరిగిపోతుంది. శరీరంలో విటమిన్ డి సరిపడా లేకపోతే ఎముకల బలహీనం, ఆస్టియో పోరోసిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. విటమిన్ డి లోపం వల్ల శరీరంలోని హార్మోన్లు, ఎంజైమ్ ల తయారీ కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి, ఈ లోపాన్ని అధిగమించేందుకు పోషకాహారాన్ని అలవాటు చేసుకోవడం చాలా అవసరం. ఆహారం లో విటమిన్ డి పొందడం కోసం పుట్టగొడుగులు (మష్రూమ్స్) చాలా…