హర్యానా IPS పూరన్ సూసైడ్ కేసులో ట్విస్టులు – IAS భార్యపై FIR

హర్యానాలో ఇటీవల చోటుచేసుకున్న రెండు వరుస ఆత్మహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మొదట హర్యానా జైళ్ల శాఖ ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ తన నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన సూసైడ్ లేఖలో తనపై ఉన్నతాధికారులు కుల వివక్షతో వేధింపులకు పాల్పడుతున్నారని, తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారిణి అయిన అమ్నీత్ కుమార్ దీనిపై తీవ్రంగా…

Read More

దివ్యాంగురాలు సోనియా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న హృదయ విదారక గాథ

హరియాణాలోని ఫరీదాబాద్ జిల్లాలో 37 ఏళ్ల దివ్యాంగురాలు సోనియా తన జీవిత పోరాటంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచే కాలు సరిగా పనిచేయని ఆమె నిలబడటానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. అయినప్పటికీ, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సోనియాకు భర్త అనిల్ మాదకద్రవ్యాలకు బానిస కావడంతో కుటుంబం కష్టాల్లో పడింది. ఇల్లు పోషించడమే కాకుండా, 13 ఏళ్ల కుమార్తె చదువు ఖర్చులు కూడా చూసుకోవాల్సి రావడంతో ఆమెకు ఆర్థిక…

Read More