
అఖండ 2: తాండవం – బాలకృష్ణ యాక్షన్‌కు మిశ్రా బ్రదర్స్ వేదోచ్చారణలు
బాలకృష్ణ అభిమానులకు డిసెంబర్ 5 ప్రత్యేకంగా గుర్తుండిపోయే రోజు కావాల్సింది, ఎందుకంటే ఆయన కొత్త సినిమా ‘అఖండ 2: తాండవం’ ఆ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కథానాయకుడిగా శత్రు సంహారం, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో మసాలా సందడి చేయనున్నాడు. అయితే, చిత్రాన్ని మరింత ప్రభావవంతం చేసేందుకు నేపథ్య సంగీతంలో ప్రత్యేక ఆకర్షణ జోడించబడింది. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్…