
చిరంజీవిని కలిసిన తిలక్ వర్మ – సెట్స్‌లో ఘన సత్కారం
హైదరాబాద్, అక్టోబర్ 16:తెలుగు సినీ ప్రపంచం, క్రికెట్ రంగం ఒకేచోట కలిసిన అరుదైన ఘట్టం హైదరాబాద్‌లోని ఓ సినిమా సెట్లో జరిగింది. టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ, మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సమావేశం చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెట్స్‌లో జరిగింది. ఇటీవల ఆసియా కప్‌లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్‌ను మెగాస్టార్ స్వయంగా ఆహ్వానించి అభినందించారు ఘన సత్కారం – చిరు నుంచి ప్రశంసల…