నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించిన చింతలపూడి ఎమ్మెల్యే
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం యువతకు బంగారు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. నియోజకవర్గంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వివిధ ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. 139 మంది నిరుద్యోగులు ఈ కార్యక్రమానికి అప్లై చేయడం జరిగింది. ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, పోటీతత్వ గుణం వంటి లక్షణాలు అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలోని యువత మంచి చదువులు పూర్తి చేసినప్పటికీ, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోలేక…
