 
        
            ఆకాశ్ చోప్రా శంభాజీ మహరాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు
మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన రెండో చక్రవర్తి చత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ గా మారింది. ఈ సినిమాలో శంభాజీ మహరాజ్ పాత్రను విక్కీ కౌశల్ అద్భుతంగా పోషించారు. సినిమా విశేషమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన సోషల్ మీడియా పేజీపై చేసిన పోస్టు ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఆకాశ్ చోప్రా తన పోస్టులో ఇలా పేర్కొన్నారు: “పాఠ్యపుస్తకాలలో అక్బర్,…

 
         
         
         
         
        