
హెల్మెట్ రూల్స్ బైక్‌పై కానిస్టేబుల్ ధిక్కారం!
ట్రాఫిక్ నియమాలను అమలు చేయాల్సిన వ్యక్తులే వాటిని ధిక్కరిస్తే, సామాన్య ప్రజలు ఎలా పాటించాలి? ఇటీవలి ఘటనలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌పై హెల్మెట్ లేకుండా, ఫోన్‌లో మాట్లాడుతూ కన్పించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్ ధరించండి, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదని జనాలను హెచ్చరించే అధికారులే ఇలా చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు నిబంధనలు అతిక్రమిస్తే భారీగా…