
“డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ పై ఎమ్మెల్యే దేవ ఉక్కుపాదం”
ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ మరియు మహిళలపై దాడులు. ఈ అంశాలపై అవగాహన సదస్సు కార్యక్రమం మలికిపురం మండలం లక్కవరం గ్రామంలోని ఎంజీ గార్డెన్స్ లో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కొత్తపేట డీఎస్పీ ఎస్ మురళీమోహన్, సిఐ నరేష్ కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలు మరియు బెట్టింగ్ యాప్స్ యువతకు ఎంతలా హానికరమవుతాయో,…