
షర్మిలపై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు
పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పై రాజద్రోహం మరియు దేశద్రోహం కేసులు నమోదు చేయాలని న్యాయవాది పూల ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీపై షర్మిల చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక భావాలను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఫిర్యాదు చేసిన పూల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, షర్మిల రక్షణ రంగంపై, ప్రధానిపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు…