ఎస్బీఐ దోపిడీ కేసును చేదించిన పోలీసులకి ABCD అవార్డు
ప్రత్తిపాడు,అక్టోబర్ 5 కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బిఐ బ్యాంక్ దోపిడీ కేసును చాకచక్యంగా చేధించి సుమారు రెండున్నర కేజీల బంగారం,ఐదు లక్షల రూపాయల నగదు రికవరీ చేసిన అప్పటి కాకినాడ జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్,పెద్దాపురం డిఎస్పి లతా కుమారి,ప్రత్తిపాడు సిఐ ఎం.శేఖర్ బాబు,ప్రత్తిపాడు ఎస్ఐ ఎం.పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరచినందుకు గాను రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమల రావు చేతుల మీదుగా బెస్ట్…
