
ఏపీ లిక్కర్ స్కాంలో కీలకులపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారంలో జరిగిన భారీ కుంభకోణంపై ఎస్ఐటీ (సిట్) విచారణ మరింత వేగం తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ స్కాంలో దాదాపు రూ.2600 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే కీలక నాయకులు, మాజీ ఎంపీలు, అధికారులను నిందితులుగా చేర్చిన ఈ కేసులో, తాజాగా మరికొంత మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు, ప్రధాన…